SERIES OF RELIGIOUS EVENTS IN TIRUMALA IN MAY _ మే నెలలో విశేష ఉత్సవాలు
TIRUMALA, 24 APRIL 2023: The following are the series of religious festivals and events lined up in the month of May in Tirumala.
May 1: Sarva Ekadasi, Sri Padmavathi Parinayotsavam concludes
May 4: Sri Nrisimha Jayanti, Vengamamba Jayanti, Anantalwar Sattumora
May 5: Pournami Garuda Seva
May 6: Annmacharya Jayanti
May 7: Sri Parasara Bhattar Varsha Tirunakshatram
May 14: Sri Hanuman Jayanti
May 24: Nammalwar Utsavam commences
May 28: Special Sahasra Kalasabhishekam to Sri Bhoga Srinivasa Murty
May 30: Sri Varadaraja Swamy Jayanti
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మే నెలలో విశేష ఉత్సవాలు
– మే 1న సర్వఏకాదశి, శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం సమాప్తి.
– మే 4న నృసింహ జయంతి. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి. అనంతాళ్వార్ శాత్తుమొర.
– మే 5న పౌర్ణమి గరుడ సేవ. కూర్మ జయంతి.
– మే 6న అన్నమాచార్య జయంతి.
– మే 7న పరాశరభట్టర్ వర్ష తిరునక్షత్రం
– మే 14న హనుమాన్ జయంతి.
– మే 24న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.
– మే 28న శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం.
– మే 30న శ్రీ వరదరాజస్వామి జయంతి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.