SILVER THRESHOLD DONATED _ శ్రీ విమాన వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌

TIRUMALA, 01 APRIL 2022: Silver threshold weighing 5kgs and costing around Rs. 5lakhs has been donated to Sri Vimana Venkateswara Swamy at Tirumala on Friday.

 

Hyderabad based donor Sri Agarwal handed over this donation to TTD Chairman Sri YV Subba Reddy in Tirumala temple.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ విమాన వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి వెండి తోర‌ణం బ‌హుక‌ర‌ణ‌

తిరుమ‌ల‌, 2022 ఏప్రిల్ 01: తిరుమల శ్రీవారి ఆల‌యం బంగారు గోపురంపై ఉన్న విమాన శ్రీ వేంకటేశ్వరస్వామివారికి శుక్ర‌వారం ఉదయం హైద‌రాబాద్‌కు చెందిన‌ అగర్వాల్ 5 కేజీల స్వచ్ఛమైన వెండితో తయారు చేసిన తోరణాన్ని విరాళంగా అందించారు,

శ్రీ‌వారి ఆల‌యంలో టిటిడి బోర్డు ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి దాదాపు 5 లక్షల విలువ గ‌ల వెండి తోర‌ణాన్ని దాత అందించారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.