SITES INSPECTED _ చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన

Tirupati, 13 Mar. 21: TTD EO Dr KS Jawahar Reddy along with CE Sri M Ramesh Reddy on Saturday inspected the sites fit enough to take up the construction of super specialty Pediatrics Hospital in Tirupati.

As part of it inspected five sites which included four in SV Vedic University premises and a site near BIRRD hospital.

He directed the engineers to work out on a ten-acre land for the construction of Children’s Hospital.

DFO Sri Chandrasekhar,  EEs Sri Krishna Reddy, Sri Raviprabhakar were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు స్థల పరిశీలన

తిరుపతి, 13 మార్చి  2021: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి ఏర్పాటుకు గాను అనువైన స్థలాలను ఈఓ డాక్టర్ కెఎస్. జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు.

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ప్రాంగణంలో 4 స్థలాలను, రుయా, బర్డ్ ఆసుపత్రుల మధ్యలో ఖాళీ స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రి కోసం 10 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఈఓ వెంట చీఫ్ ఇంజినీర్ శ్రీ ఎం.రమేష్ రెడ్డి, ఈఈలు శ్రీ కృష్ణారెడ్డి, శ్రీ రవిప్రభాకర్, డిఎఫ్ఓ శ్రీ చంద్రశేఖర్ ఉన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.