SNAPANA THIRUMANJANAM PERFORMED GRANDLY _ కనులవిందుగా సిరుల తల్లికి స్నపనతిరుమంజనం
Tirupati, May 01, 2026: As part of the Vasanthotsavams at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, Snapana Thirumanjanam was performed grandly on Friday at 2:30 PM in the Vasanthotsavam garden.
The ritual included sacred abhishekam with milk, curd, honey, coconut water, turmeric, and sandal paste. The beautifully decorated floral garlands offered a visual delight to devotees.
Temple Deputy EO Sri Harindranath, AEO Sri Devarajulu, officials, priests, and a large number of devotees participated.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
కనులవిందుగా సిరుల తల్లికి స్నపనతిరుమంజనం
తిరుపతి, 2026 మే 01: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాల భాగంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు శుక్రవారం తోటలో స్నపన తిరుమంజనం అత్యంత వైభవంగా జరిగింది.
ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు భక్తులకు కనువిందు చేశాయి.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ హరింద్రనాథ్, ఏఈఓ శ్రీ దేవరాజులు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యల భక్తులు పాల్గొన్నారు.







