SPECIAL FESTIVAL DAYS AT THE SRIVARI TEMPLE IN JANUARY _ జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

Tirumala, 29 December 2025: The details of the special festival days to be observed at the Srivari Temple during January 2026 are as follows:

January 4: Pranaya Kalahotsavam of Sri Venkateswara Swamy at Tirumala.

January 8: Pedda Sattumora at the Srivari temple.

January 12: Conclusion of Adhyayanotsavams at the Srivari temple.

January 13: Sri Venkateswara Swamy proceeds to the Tirumala Nambi Sannidhi.

January 14: Bhogi festival.

January 15: Makara Sankranti; Suprabhata Seva resumes

January 16: Kanuma festival; Sri Venkateswara Swamy proceeds to the Parveta Mandapam.

January 18: Purandara Dasa Aradhana Mahotsavam.

January 23: Vasantha Panchami.

January 25: Ratha Saptami.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు 

తిరుమల, 2025 డిసెంబర్ 29: 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

•  జనవరి 4న తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం.

•  జనవరి 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర.

•  జనవరి 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి.

•  జనవరి 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు.

•  జనవరి 14న భోగి.

•  జనవరి 15న మకర సంక్రాంతి, సుప్రభాతసేవ పునఃప్రారంభం.

•  జనవరి 16న కనుమ పండుగ, తిరుమల శ్రీవారు పార్వేట మండపానికి వేంచేపు.

•  జనవరి 18న పురందరదాసుల ఆరాధన మహోత్సవం.

•  జనవరి 23న వసంత పంచమి.

•  జనవరి 25న రథ సప్తమి.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది.