SPECIAL FESTIVAL DAYS AT TIRUMALA IN FEBRUARY _ ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

Tirumala, 19 January 2026: The details of the special festival days to be observed at Tirumala during the month of February are as follows:

February 1: Sri Ramakrishna Tirtha Mukkoti; Magha Pournami Garuda Seva.

February 3: Tirumozhi Saialvar Varsha Tiru Nakshatram.

February 6: Kurathalvar Varsha Tiru Nakshatram.

February 26: Commencement of Srivari Teppotsavams.

February 28: Kulasekharalvar Varsha Tiru Nakshatram.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు

తిరుమల, 2026 జనవరి 19: ఫిబ్రవరి నెలలో శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్రవరి 1 శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటిమాఘ పౌర్ణమి గరుడ సేవ.

– ఫిబ్రవరి 3 తిరుమొళి శైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

– ఫిబ్రవరి 6 కూరత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

– ఫిబ్రవరి 26 శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.

– ఫిబ్రవరి 28 కుళశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.