SPECIAL FESTIVALS IN JUNE AT TIRUCHANOOR AND APPALAYAGUNTA TEMPLES _ జూన్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు
Tirupati, May 29, 2026: TTD will organise various religious and annual festivals in June at Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, and Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta.
At Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor, Tiruchi Utsavams will be held on June 5, 12, 19 and 26 at 6 PM on Fridays.
On June 4, Goddess Padmavathi will bless devotees on Gaja Vahanam at 6.45 PM on the occasion of Uttaraashada Nakshatram.
Annual Teppotsavams will be conducted from June 25 to 29.
At Sri Suryanarayana Swamy Temple, Tiruchi Utsavam will be held on June 23 at 5 PM on Hasta Nakshatram.
At Sri Sundararaja Swamy Temple, the deity will bless devotees in Tiruchi procession on June 9 at 7 PM.
At Sri Balakrishna Swamy Temple, Tiruchi Utsavam will be held on June 14 at 7 PM on Rohini Nakshatram.
At Sri Srinivasa Temple, Abhishekam will be performed on June 6, 13, 20 and 27 at 8 AM.
At Appalayagunta Sri Prasanna Venkateswara Swamy Temple, Vastralankara Seva and Abhishekam will be conducted on June 5, 12 and 19 at 7 AM.
Ashtadala Pada Padmaradhana will be held on June 2 at 8 AM and Kalyanotsavam on June 5 at 10.30 AM.
Annual Brahmotsavams at Appalayagunta temple will be observed from June 25 to July 3. Koil Alwar Tirumanjanam will be held on June 23, Ankurarpanam on June 24 and Dwajarohanam along with Pedda Sesha Vahanam on June 25.
Abhishekam to Sri Anjaneya Swamy will be performed on Sundays – June 7, 14, 21 and 28 at 8.15 AM.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలు
• జూన్ 05, 12, 19, 26 తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చి ఉత్సవం
• జూన్ 04న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు ఆలయ మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
• జూన్ 25వ తేదీ నుండి 29వ తేదీ వరకు తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు
శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో..
– జూన్ 23న హస్త నక్షత్రం సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామివారికి సాయంత్రం 5 గంటలకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో…
– జూన్ 09న శ్రీ సుందరరాజ స్వామివారు రాత్రి 07.00 గంటలకు తిరుచ్చిపై ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
శ్రీ బాలకృష్ణ స్వామి ఆలయంలో..
– జూన్ 14న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 07.00 గం.లకు శ్రీ కృష్ణ స్వామివారికి తిరుచ్చి ఉత్సవం జరుగనుంది.
శ్రీ శ్రీనివాస ఆలయంలో..
– జూన్ 06, 13, 20, 27 తేదీలలో శనివారం సందర్భంగా ఉదయం 08.00 గం.లకు అభిషేకం.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు….
– జూన్ 05, 12, 19 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రలంకారణ సేవ, అభిషేకం.
• జూన్ 02న ఉదయం 08.00 గం.లకు అష్టదళ పాదపద్మారాధన
– జూన్ 05 ఉదయం 10.30 గం.లకు కల్యాణోత్సవం
• జూన్ 10న అష్టోత్తర శత కలశాభిషేకం
• జూన్ 25 నుండి జూలై 03వ తేదీ వరకు శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు,
-జూన్ 23న ఉదయం 08.00 – 10.30 గం.ల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూన్
24న సాయంత్రం 6.30 గం.లకు అంకురార్పణ, జూన్ 25న ఉదయం 08.30 గం.లకు ధ్వజారోహణం, సాయంత్రం పెద్దశేష వాహనం.
• జూన్ 07, 14, 21, 28న ఆదివారం రోజులలో శ్రీ ఆంజనేయ స్వామి వారి మూలవర్లకు ఉదయం 08.15 గం.లకు అభిషేకం
