SPECIAL FESTIVALS IN SRI KODANDARAMA TEMPLE DURING APRIL _ ఏప్రిల్ నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, April 04, 2026: Special festivals will be held in Tirupati Sri Kodandarama Swamy Temple throughout the month of April.

•  On April 11, 18, and 25 (Saturdays), Abhishekam will be performed to the presiding deities at 6:00 AM.

•  On April 17 (Amavasya day), Sahasra Kalashabhishekam will be conducted at 8:30 AM in the temple. In the evening at 7:00 PM, Hanumanta Vahana Seva will be performed.

•  On April 23, Ankurarpanam (preliminary ritual) for Pushpayagam will be held in the temple.

•  On April 24, Pushpayagam (flower festival) will be performed in Sri Kodandarama Swamy Temple.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                 

ఏప్రిల్ నెల‌లో శ్రీ కోదండరామాలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2026 ఏప్రిల్ 04: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ నెలలో విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

–  ఏప్రిల్ 11, 18, 25వ తేదీల్లో శనివారాలు కావడంతో ఉదయం 6 గంటలకు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు.

–   ఏప్రిల్ 17వ తేదీ అమావాస్యనాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు  సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. రాత్రి 7 గంట‌లకు హ‌నుమంత వాహ‌న‌సేవ నిర్వ‌హిస్తారు.

–   ఏప్రిల్ 23న ఆల‌యంలో పుష్ప‌యాగానికి అంకురార్ప‌ణ‌.

–   ఏప్రిల్ 23న శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌యంలో పుష్ప‌యాగం.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.