SPECIAL FESTIVALS IN SRI PRASANNA VENKATESWARA SWAMY TEMPLE IN DECEMBER _ డిసెంబరు నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, 30 November 2025: Several special festivals are scheduled to be observed at the Sri Prasanna Venkateswara Swamy Temple in Appalayagunta during the month of December. The details are as follows:

December 2: Ashtadala Pada Padmaradhana Seva at 8AM on  Tuesdays.

December: On Fridays, Vastra Alankarana Seva and Abhishekam will be performed at 7AM.

December 10: Ashtottara Shata Kalashabhishekam at 8AM.

December 23: Kalyanotsavam at 10:30 AM on the occasion of Shravana Nakshatram.

Additionally, on December 7, 14, 21, 28, Abhishekam to Sri Prasanna Anjaneya Swamy will be performed at 8:15 AM.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 నవంబరు 30:అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో డిసెంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– డిసెంబరు 2న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

•  డిసెంబరు 5, 12, 19, 26వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

•  డిసెంబరు 10న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.

•  డిసెంబరు 23న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.

డిసెంబర్ 7, 14, 21, 28వ‌ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.