SPECIAL FESTIVALS IN SRIVARI TEMPLE IN THE MONTH OF MARCH _ మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirumala, 27 February 2025: The following are the important festivals or occasions lined up in Tirumala in the month of March.
March 07: Tirukkachinambi Sattumora
March 09: Sri Kulashekharalvar Varsha Thiru Nakshatram, Tirumala Srivari Theppotsavam commences.
March 10: Matatraya Ekadashi
March 13: Annual Teppotsavams concludes
March 14: Kumaradhara Thirtha Mukkoti.
March 25: Sarva Ekadashi
March 26: Annamacharya Vardhanti
March 28: Masa Shivratri
March 29: Sarva Amavasya
March 30: Sri Vishwavasu Nama Ugadi Asthanam
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
• మార్చి 7న తిరుక్కచ్చినంబి శాత్తుమొర.
• 9న తిరుశేఖరాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం.
• 10న మతత్రయ ఏకాదశి.
• 13న తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి.
• 14న కుమారధారతీర్థ ముక్కోటి.
• 25న సర్వ ఏకాదశి.
• 26న అన్నమాచార్య వర్థంతి.
• 28న మాస శివరాత్రి.
• 29న సర్వ అమావాస్య.
• 30న శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.