SPECIAL FESTIVALS IN THE MONTH OF JUNE AT SRI KODANDARAMA SWAMY TEMPLE _ జూన్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 28 May 2025: Following are the special religious events scheduled at the Sri Kodandarama Swamy Temple, Tirupati, during the month of June:
June 7, 14, 21, and 28 (Saturdays):
6 AM: Abhishekam to the presiding deities
5 PM: Procession of the Utsava Murthies of Sri Rama and Sita around the Mada Streets.
June 11: on the occasion of Pournami at 8.30 AM Ashtottara Shata Kalasha Abhishekam.
5.30 PM: Procession of Sri Kodandarama along with Sita Devi and Lakshmana Swamy on Tiruchi.
June 25: on the occasion of Amavasya at 8 AM: Sahasra Kalasha Abhishekam and at 7 PM Sri Kodandarama Swamy procession on Hanumantha Vahanam.
June 27: in view of Punarvasu Nakshatram Sri Sita Rama Kalyanam at 11am
5:30 PM: Tiruchi
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ నెలలో తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు…..
– జూన్ 07, 14, 21, 28 తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం. సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు
• జూన్ 11వ తేదీన పౌర్ణమి నాడు ఆలయంలో ఉదయం 8.30 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం, సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తిరుచ్చిపై ఊరేగింపు
• జూన్ 25న అమావాస్య సందర్భంగా ఉ. 8.00 గం.లకు సహస్రకలశాభిషేకం, సా. 7.00 గం.లకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగింపు
– జూన్ 27న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం, సాయంత్రం 5.30 గం.లకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనం
టిటిడి ముఖ్య ప్రధాన ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.