SPECIAL FESTIVALS IN THE MONTH OF JUNE AT TTD TEMPLES _ జూన్ నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

VONTIMITTA SRI KODANDARAMA SWAMY TEMPLE

Tirupati, 28 May 2025: On June 11, on the occasion of Pournami Sri Sitarama Kalyanotsavam will be held at 9.30 AM.

Sri Lakshmi Venkateswara Swamy Temple, Devuni Kadapa:

On June 3, on the occasion of Pubba Nakshatram, Snapanam will be performed at 3.30 PM, followed by Gramotsavam at 5 PM.

On June 4, on Uttara Nakshatram, Snapanam at 3.30 PM, and Gramotsavam at 5 PM.

On June 15, on Sravana Nakshatram, Kalyanotsavam at 10 AM, and Gramotsavam at 5 PM.

On June 27, on Punarvasu Nakshatram, Snapanam at 3.30 PM, and Gramotsavam at 5 PM.

Every Saturday, Gramotsavam will be performed at 5 PM to Sri Venkateswara Swamy along with Sri Devi and BhuDevi.

ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

జూన్ నెలలో ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జూన్ 11వ తేదీ పౌర్ణమి నాడు ఉదయం 9.30 గం.లకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం


జూన్ నెలలో దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జూన్ 03న పుబ్బ నక్షత్రం సందర్భంగా సా.3.30 గం.లకు స్నపనం, సా.5.00 గం.లకు గ్రామోత్సవం

– జూన్ 04న ఉత్తర నక్షత్రం, సా. 3.30 గం.లకు స్నపనం, సా.5 గం.లకు ప్రాకారోత్సవం

– జూన్ 15న శ్రవణ నక్షత్రం, ఉ. 10.గం.లకు కళ్యాణోత్సవం, సా.05 గం.లకు గ్రామోత్సవం

– జూన్ 27న పునర్వసు నక్షత్రం, మ.3.30 గం.లకు స్నపనం, సా.5.గం.లకు గ్రామోత్సవం

– ప్రతి శనివారం సా. 05 గం.లకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి వారికి గ్రామోత్సవం

టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.