SPECIAL FESTIVALS IN TIRUCHANOOR CIRCLE TEMPLES DURING SEPTEMBER _ సెప్టెంబరు నెలలో తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
Tirupati, 30 August 2025: The following are special events lined up in Tiruchanoor circle temples
At Sri Padmavati Ammavaru temple:
September 2: Koil Alwar Tirumanjanam for annual Pavitrotsavams
September 4: Ankurarpanam for Patrotsavams.
September 5–7: Annual Patrotsavams.
September 7: On account of Lunar Eclipse, the temple will remain closed from 2:15 p.m. onwards.
September 12, 19, 26 (Fridays): At 6:00 p.m., Ammavaru will be taken in a procession along the four Mada Streets to bless devotees.
At Sri Sundararaja Swamy Temple:
September 9: On Uttara Bhadra Nakshatram, Swamy will be taken in a procession along the four Mada Streets at 6pm.
At Sri Balarama Krishna Swamy Temple:
September 14: On Rohini Nakshatram, Swamy will bless devotees on Pedda Sesha Vahanam at 7pm.
At Sri Suryanarayana Swamy Temple:
September 23: On Hasta Nakshatram, Swamy will give darshan to devotees at 5pm.
At Tiruchanur Srinivasa Temple:
September 6, 13, 20, 27 (Saturdays): Abhishekam will be performed to the Moolavarlu of Sri Venkateswara Swamy at 8am.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు నెలలో తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
– సెప్టెంబరు 2న శ్రీపద్మావతీ అమ్మవారి అలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
– సెప్టెంబరు 4న శ్రీపద్మావతీ అమ్మవారి పత్రోత్సవాలకు అంకురార్పణ
– సెప్టెంబరు 5 నుండి 7వ తేదీ వరకు పత్రోత్సవాలు
– సెప్టెంబరు 7న చంద్రగ్రహణం సందర్భంగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఆలయం మూత.
– సెప్టెంబరు 12, 19, 26వ తేదీలలో శుక్రవారం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు తిరుచ్చిపై అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీ సుందరరాజ స్వామి ఆలయంలో..
– సెప్టెంబరు 9న ఉత్తరా భాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి అనుగ్రహించనున్నారు.
శ్రీ బలరామ కృష్ణ స్వామి వారి ఆలయంలో ..
– సెప్టెంబరు 14న రోహిణి నక్షత్రం సందర్భంగా రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై స్వామివారు కటాక్షించనున్నారు.
శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో…
– సెప్టెంబరు 23న హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 గంటలకు స్వామివారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.
తిరుచానూరు శ్రీనివాస ఆలయం
– సెప్టెంబరు 6, 13, 20 27వ తేదీలలో శనివారం ఉదయం 8 గంటలకు వేంకటేశ్వరస్వామివారి మూలవర్లకు అభిషేకం.
