SPECIAL FESTIVALS IN TIRUMALA DURING DECEMBER _ డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 26 November 2025: The following are the details of the special festivals to be observed in Tirumala during the month of December:
December 2 – Chakra Theertha Mukkoti.
December 4 – Karthika Parva Deepotsavam at Srivari Temple, Tirumangai Alwar Sattumora.
December 5 – Tiruppanalwar Varsha Tirunakshatram.
December 16 – Beginning of Dhanurmasam.
December 19 – Thondaradippodi Alwar Varsha Tirunakshatram; Commencement of Adhyayanotsavams at Srivari Temple.
December 29 – Chinna Sattumora at Srivari Temple.
December 30 – Vaikuntha Ekadasi; Commencement of Vaikuntha Dwara Darshanams at Srivari Temple; Swarnaratham procession.
December 31 – Vaikuntha Dwadasi; Chakrasnanam at Pushkarini.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2025 నవంబర్ 26: డిసెంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• డిసెంబర్ 2న చక్రతీర్థ ముక్కోటి.
• డిసెంబర్ 4న శ్రీవారి ఆలయంలో కార్తీక పర్వ దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
• డిసెంబర్ 5న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• డిసెంబర్ 16న ధనుర్మాసారంభం.
• డిసెంబర్ 19న తొందరడిప్పోడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం. శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.
• డిసెంబర్ 29న శ్రీవారి ఆలయంలో చిన్న శాత్తుమొర.
• డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి, శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం, శ్రీవారి స్వర్ణ రథోత్సవం.
• డిసెంబర్ 31న వైకుంఠ ద్వాదశి, శ్రీవారి చక్రస్నానం.
