SPECIAL FESTIVALS IN TIRUMALA IN THE MONTH OF AUGUST_ ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, July 30, 2025: The details of the special festivals to be celebrated in the Tirumala Srivari Temple in the month of August are as follows.
– Matrusri Tarigonda Vengamamba Death Anniversary on August 02.
– Ankurarpanam for the annual Pavitrotsavam on August 04
– Srivari Pavitrotsavams from August 05 to 07
– Sri Alavandarlu Varsha Tiru Nakshatra on August 08
– Sravana Pournami Garuda Seva on August 09.
– Sri Malayappa visits Vikhanasacharya Sannidhi on August 10
– Gokulastami Asthanam on August 16
– Sikyotsavam on August 17
– Balarama Jayanti and Varaha Jayanti on August 25
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆగస్టు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2025 జూలై 30: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఆగస్టు 2న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్థంతి.
– ఆగస్టు 4న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.
– ఆగస్టు 5న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం.
– ఆగస్టు 7న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు సమాప్తి.
– ఆగస్టు 8న శ్రీ ఆళవందారుల వర్ష తిరు నక్షత్రం.
– ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి గరుడసేవ.
– ఆగస్టు 10న శ్రీ మలయప్ప స్వామి వారు విఖనసాచార్యుల సన్నిధికి వేంచేపు.
– ఆగస్టు 16న గోకులాష్టమి ఆస్థానం.
– ఆగస్టు 17న తిరుమల శ్రీవారి సన్నిధిన శిక్యోత్సవం.
– ఆగస్టు 25న బలరామ జయింతి, వరాహ జయంతి.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
