SPORTS MEET HIGHLIGHTS _ పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

Tirupati, 10 Feb. 20: Keen contests were witnessed in the ongoing TTD employees annual sports meet-2020 on Monday.

Following are the winners of the hot competitions held.

CHESS 

In the senior Men officials singles event Mallikarjuna Prasad trounced TV Satyanarayana.

BADMINTON 

In the event for 50 above men singles KS Balakrishna won over V Bhaskar .

CARROMS

In the  40 + Women singles event M Srilakshmi defeated Sailaja and in the  doubles event M Srilakshmi and G Chinnamunemma trounced S Janaki and G Manochaitra  team.

TENNIKOIT

In the 41-50 category singles for women NSudharani won over T Rajeshwari. In the doubles event, N Sudharani and T Rajeswari team defeated G  Nagamani and P Swapna team.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

పోటాపోటీగా టిటిడి ఉద్యోగుల క్రీడలు

తిరుపతి, 2020 ఫిబ్రవరి 10: టిటిడి ఉద్యోగుల క్రీడలు పోటాపోటీగా జరుగుతున్నాయి. సోమ‌వారం జరిగిన పోటీల్లో గెలుపొందినవారి వివరాలిలా ఉన్నాయి.

చెస్

– టిటిడి సీనియర్ పురుష‌ అధికారుల చెస్ సింగల్స్ పోటీల్లో శ్రీ మ‌ల్లీకార్జున ప్ర‌సాద్ విజ‌యం సాధించగా, శ్రీ టి.వి.స‌త్య‌నారాయ‌ణ రన్నరప్‌గా నిలిచారు.    

బ్యాడ్మింటన్

–         50 ఏళ్లు పైబడిన పురుషుల బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీ కె.ఎస్‌.బాల క్రిష్ణ‌ జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ వి.భాస్క‌ర్‌ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.

క్యారమ్స్‌

–        40 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల క్యారమ్స్ సింగల్స్ పోటీల్లో ఎం.శ్రీ‌ల‌క్ష్మి విజ‌యం సాధించగా,         కె.సౌజ‌న్య రన్నర్‌గా నిలిచారు. క్యారమ్స్ డ‌బుల్స్ పోటీలలో ఎం.శ్రీ‌ల‌క్ష్మి, జి.చిన్న‌మున్నెమ్మ‌          విజయం సాధించగా, ఎన్‌.జాన‌కి, జి.మ‌నో చైత్ర రన్నరప్‌గా నిలిచారు.

టెన్నికాయిట్ –

– 41 నుంచి 50 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల టెన్నికాయిట్‌ సింగిల్స్‌ పోటీలలో శ్రీమతి ఎన్‌.సుధారాణి,         విజయం సాధించగా, శ్రీమతి టి.రాజేశ్వ‌రి రన్నరప్‌గా నిలిచారు. టెన్నికాయిట్‌ డబుల్స్‌ పోటీలలో శ్రీమతి ఎన్‌.సుధారాణి, శ్రీమతి టి.రాజేశ్వ‌రి జట్టు విజయం సాధించగా, శ్రీమతి జి.నాగ‌మ‌ణి, శ్రీ‌మ‌తి పి.స్వ‌ప్న            జట్టు రన్నరప్‌గా నిలిచారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.