SPORTS MEET IN TTD _ క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ పోటీల విజేతలు
Tirupati, 10 February 2022: The ongoing annual sports meet in TTD entered second day on Thursday.
As part of the annual sports meet in TTD, Tug of war for men and carroms for women employees were held in the Parade Grounds.
The women and men employees participated with enthusiasm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ పోటీల విజేతలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 10: టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీల్లో భాగంగా గురువారం క్యారమ్స్, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారి వివరాలిలా ఉన్నాయి.
క్యారమ్స్
– 45 ఏళ్లు పైబడిన మహిళల సింగిల్స్ పోటీల్లో శ్రీమతి వసుధ విజయం సాధించగా, శ్రీమతి జ్ఞానప్రసూన రన్నరప్‌గా నిలిచారు.
– 45 ఏళ్లు పైబడిన మహిళల డబుల్స్ పోటీల్లో శ్రీమతి సులోచనరాణి, శ్రీమతి జ్ఞానప్రసూన జట్టు గెలుపొందగా, శ్రీమతి కుసుమకుమారి, శ్రీమతి గీత జట్టు రన్నరప్‌గా నిలిచింది.
టగ్ ఆఫ్ వార్
– 45 ఏళ్లు పైబడిన పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీ యువరాజ్ జట్టు విజయం సాధించగా శ్రీ ఓబుల్‌రెడ్డి జట్టు రన్నరప్‌గా నిలిచింది.
– 45 ఏళ్ల లోపు పురుషుల టగ్ ఆఫ్ వార్ పోటీల్లో శ్రీ బాలాజి సింగ్ జట్టు విజయం సాధించగా శ్రీ నాధముని జట్టు రన్నరప్‌గా నిలిచింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.