SPOT ADMISSIONS IN TTD COLLEGES_ టిటిడి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో భర్తీ కాని సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
Tirupati,9 July 2018: TTD will conduct spot admissions on July 16 in its Junior and Degree colleges to fill up the available vacancy seats.
While the hostel seats have completely been filled.
Interested candidates should bring their originals during spot admissions to the respective colleges.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టిటిడి జూనియర్, డిగ్రీ కళాశాలల్లో భర్తీ కాని సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి, 2018 జూలై 09: టిటిడి పరిధిలోని జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఇప్పటివరకు భర్తీకాని సీట్ల కోసం సోమవారం నుండి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జూలై 16వ తేదీ వరకు ఈ అడ్మిషన్లు నిర్వహిస్తారు. కాగా, హాస్టల్ సీట్లు పూర్తిగా భర్తీ అయిపోయాయి.
ఆసక్తి గల విద్యార్థిని విద్యార్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో నేరుగా ఆయా కళాశాలలకు హాజరై అడ్మిషన్లు పొందొచ్చు.
జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్ల వివరాలను గ్రూపులవారీగా టిటిడి వెబ్‌సైట్ www.admission.tirumala.orgలో తెలుసుకోవచ్చు. స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి కళాశాల ప్రధానాచార్యులను సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.