SPOT ADMISSIONS TO DEGREE COURSES IN TTD COLLEGES_ టీటీడీ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
Tirupati, 14 October 2023: The TTD-run Sri Govindaraja Swamy Arts College, Sri Venkateswara Arts College, Sri Padmavati Degree and PG College, SV Oriental College, SV College of Music and Dance will conduct spot admissions for degree courses for the academic year 2023-24.
Interested students shall contact the principals of the respective colleges with their original certificates before October 19.
Accommodation in Hostels, Jagananna Vidya Deevena and Jagananna Vasati Deevena are not applicable for the students joined through spot admissions.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ కళాశాలల్లో డిగ్రీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి 14 అక్టోబరు 2023: టీటీడీ కి చెందిన శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల, శ్రీపద్మావతి డిగ్రీ మరియు పిజి కళాశాల, ఎస్వీ ఓరియంటల్ కళాశాల, ఎస్వీ సంగీత,నృత్య కళాశాల ల్లో 2023-24 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థినీ, విద్యార్థులు అక్టోబరు 19వ తేదీ లోపు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ ను సంప్రదించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్ పొందిన వారికి హాస్టల్ వసతి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన వర్తించవు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కోరడమైనది.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది