SRAVANA UPAKARMA AT SRI GOVINDARAJA SWAMY TEMPLE ON AUGUST 9 _ ఆగస్టు 9న శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ

Tirupati, 08 August 2025: Sravana Upakarma will be observed at the Sri Govindaraja Swamy Temple in Tirupati on the occasion of Sravana Pournami on August 09.

As part of the rituals, at 6:30 AM, Sri Govindaraja Swamy and Sri Krishna Swamy will be taken to Alwar Theertham at Kapilateertham, where Snapana Tirumanjanam and Asthanam will be performed.

Later, at 4:30 PM, Sri Bhu Sameta Govindaraja Swamy will visit the Sri Vaikhanasacharyulu Temple located at R.S. Mada Street, where Asthanam will be conducted, after which the deities will return to the main temple.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 9 శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రావణ ఉపకర్మ

తిరుపతి, 2025 ఆగస్టు 08: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ  నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 6.30 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ కృష్ణ స్వామివారిని కపిలతీర్ధంలోని ఆళ్వార్‌తీర్ధంకు తీసుకువెళ్ళి, స్నపన తిరుమంజనం, ఆస్థానం నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు శ్రీ భూ సమేత గోవిందరాజస్వామివారు ఆర్‌.ఎస్‌. మాడ వీధిలోని శ్రీ వైఖానసాచార్యులు ఆలయంలో ఆస్థానం నిర్వహించి, అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.