SRI BHASHYAKARULA UTSAVA AT SRI GT FROM APRIL 26-MAY 5 _ ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం
Tirupati, April 21 2022: TTD is organising the Sri Bhashyakarula utsava (Ramanujacharya) at the Govindarajaswami temple from April 26- May 5.
The daily festivities include Bangaru Tiruchi utshava and Chinna Mada veedhi utshava in the morning and Pedda Mada Veedhi utshava in the evening of April 26 followed by Thirumanjanam, sattumora and Asthana.
Later on May 4 Bhogi Teru and Sattumora on May 5 will be observed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం
తిరుపతి, 2022 ఏప్రిల్ 21 ;తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల( శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవం ఏప్రిల్ 26 నుండి మే 5వ తేదీ వరకు జరుగనుంది.
ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7.30 గంటలకు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పెద్దమాడ వీధి ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం జరుగనుంది. మే 4న భోగి తేరు, మే 5న సాత్తుమొర జరుగనుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.