SRI KAPILESWARA SWAMY TEMPLE BRAHMOTSAVAMS FROM FEBRUARY 22 TO MARCH 3 IN EKANTHAM _ ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 29 Jan. 22: TTD will be organizing the annual Brahmotsavam of Sri Kapileswara Swamy temple from February 22 to March 3 in Ekantam due to Covid-19 restrictions and Ankurarpanam will be performed on February 21.

 

Following are highlights of the nine-day fete 

 

22-02-2022: Dhwajarohanam (Meena lagnam) and Hamsa vahana in evening.

 

23-02-2022: Surya Prabha vahanam in the morning and Chandra Prabha in the evening 

 

24-02-2022: Bhuta vahanam and Simha vahanam 

 

25-02-2022: Makara vahanam and Sesha vahanam

 

26-02-2022: Tiruchi utsavam and Adhikari Nandi vahanam

 

27-02-2022: Vyaghra vahanam and Gaja vahanam 

 

28-02-2022: Kalpa vurksha and Aswa vahanam

 

01-03-2022: Rathotsavam (Bhogi Teru) and Nandi vahana

 

02-03-2022: Purushamruga vahanam, Kalyanotsavam and Tiruchi utsavam

 

03-03- 2022: Sri Natarajaswamivari Ravanasura vahanam, Suryaprabha vahana, Trishula snanam and Dwajavarohanam.

 

As part of the annual celebrations, the Ekantha Vahana Seva is performed for both Swami and Ammavaru daily in the morning and also evening.

 

Koil Alwar Thirumanjanam on Feb.20: In connection with the annual Brahmotsavam TTD is organising Koil Alwar Thirumanjanam on February 20 between 11.30 am to 2.30 pm and devotees will be provided Darshan thereafter from 3.00 pm. onwards on this day.

 

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వరకు ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2022 జ‌న‌వ‌రి 30: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 22 నుండి మార్చి 3వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి 21వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

22-02-2022 ధ్వజారోహణం(మీన‌లగ్నం) హంస వాహనం

23-02-2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

24-02-2022 భూత వాహనం సింహ వాహనం

25-02-2022 మకర వాహనం శేష వాహనం

26-02-2022 తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం

27-02-2022 వ్యాఘ్ర వాహనం గజ వాహనం

28-02-2022 కల్పవృక్ష వాహనం అశ్వవాహనం

01-03-2022 రథోత్సవం(భోగితేరు) నందివాహనం

02-03-2022 పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం

03-03-2022 శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.

ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఫిబ్రవరి 20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం :

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.