SRINIVASA DIVYA ABUGRAHA VISHESHA HOMAM TICKETS CANCELLED _ అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 10 రోజుల పాటు రద్దు

Tirumala, 19 November 2025: In view of Vaikuntha Ekadasi Vaikuntha Dwara Darshanam, TTD has decided to cancel the Sri Srinivasa Divya Anugraha Vishesha Homam tickets at Alipiri from December 30 to January 8.

TTD has requested the devotees to kindly cooperate with this decision, which has been taken in the larger interests of the pilgrim  during these ten days.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు 10 రోజుల పాటు రద్దు

తిరుమల, 2025 నవంబర్ 19: వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు అలిపిరిలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది.

ఈ విషయాన్ని గమనించి భక్తులు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.