SRINIVASA KALYANAM AT CHENNAI ON FEB 3 _ ఫిబ్రవరి 3న చెన్నైలో శ్రీనివాస కల్యాణం
Tirupati, 31 January 2020: Srinivasa Kalyanam Project is organising the unique religious event of Srinivasa Kalyanam at Chennai city on February 3.
The event will be conducted at the Guru Nanak college grounds of Velachery in Chennai city. The Project OSD Sri R S Gopal is supervising all arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జనవరి 31, తిరుపతి 2020: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీన చెన్నైలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.
చెన్నైలోని వేళచ్చేరిలో గల గురునానక్ కళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆర్ఎస్.గోపాల్ ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.