SRINIVASA KALYANAM IN KARNATAKA ON APRIL 24 _ ఏప్రిల్ 24వ తేదీన క‌ర్ణాట‌కలోని దిన్న‌హ‌ళ్లిలో శ్రీనివాస కల్యాణం

Tirupati,21 April 2022: Under the auspices of the TTD Srinivasa kalyanotsavam project, TTD is conducting the celestial fete of Srinivasa Kalyanam in the Sri Pataleswar Swami temple at Dinnehalli, Gudibanda taluk of Chikaballapur district of Karnataka on April 24.

All arrangements were made under the supervision of the officials of the Srinivasa Kalyanotsavam Project.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 24వ తేదీన క‌ర్ణాట‌కలోని దిన్న‌హ‌ళ్లిలో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2022 ఏప్రిల్ 21 ; టిటిడి శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 24వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు క‌ర్ణాట‌క రాష్ట్రం, చిక్కబల్లాపూర్ జిల్లా, గుడిబండ తాలూకాలో దిన్న‌హ‌ల్లిలోని శ్రీ పాతాళేశ్వర స్వామి దేవాలయ ప్రాంగ‌ణంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.