STAFF SUSPENDED _ పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

TIRUMALA, 12 APRIL 2025: Following the incident where two persons have reached Mahadwaram through Vaikuntham Queue Complex on Saturday for darshan of Sri Venkateswara Swamy,  wearing disposable white colour slippers made of cloth, action was initiated against the staff who failed to discharge their duties.

Under the instructions of TTD EO Sri J Syamala Rao, the TTD staff and security guards at the Footpath Hall, Down Scanning Point were suspended while a proposal has been forwarded to DG, SPF requesting for suspension of the SPF personnel for their gross negligence in performing their duties effectively. 

Staff who were suspended

TTD:Chakrapani Sr. Asst and Vasu, Junior Asst  

TTD Security: Five

D. Balakrishna, PSG, 0807, 

Vasumati, CWPSG : 514067, 

T. Rajesh Kumar AWPO: 512475, 

K.Venkatesh , PSG: 932, 

M. Babu, AWPO 

SPF Personnel referred for suspension:06

C. Ramanaiah, ASI, 1101 ( Incharge ) 

B. Neela Babu, CT: 3595  

DSK. Prasanna CT:3602 

Ch. Satya Narayana, ASI 696

Poli Naidu, CT: 3516  

S. Srikanth.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

పాద రక్షల ఘటనపై టీటీడీ చర్యలు

విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బంది సస్పెండ్

తిరుమల, 2025 ఏప్రిల్ 12: వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఇద్దరు వ్యక్తులు తెల్లరంగు మెత్తటి గుడ్డతో తయారు చేసిన డిస్‌పోజబుల్ చెప్పులు ధరించి దర్శనానికి ప్రవేశించిన ఘటనపై టీటీడీ చర్యలు చేపట్టింది. తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో విఫలమైన సిబ్బందిని సస్పెండ్ చేసింది.

టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న టీటీడీ సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశారు. అలాగే తమ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సంబంధిత ఎస్పీఎఫ్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఎస్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌కు ప్రతిపాదన పంపారు.

సస్పెండ్ అయిన టీటీడీ సిబ్బంది: ఇద్దరు

చక్రపాణి (సీనియర్ అసిస్టెంట్)

వాసు (జూనియర్ అసిస్టెంట్)

సస్పెండ్ అయిన టీటీడీ భద్రతా సిబ్బంది – 5 మంది:

డి. బాలకృష్ణ, PSG: 0807

వసుమతి, CWPSG: 514067

టి. రాజేష్ కుమార్, AWPO: 512475

కె. వెంకటేష్, PSG: 932

ఎం. బాబు, AWPO

సస్పెన్షన్‌కు ప్రతిపాదించబడిన ఎస్పీఎఫ్ సిబ్బంది – 6 మంది:

సి. రమణయ్య, ASI: 1101 (ఇన్‌ఛార్జ్)

బి. నీలబాబు, CT: 3595

డి.ఎస్.కె. ప్రసన్న, CT: 3602

చ. సత్యనారాయణ, ASI: 696

పోలి నాయుడు, CT: 3516

ఎస్. శ్రీకాంత్.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.