SV ANNAPRASADAM TRUST GETS Rs. 50 LAKH DONATION _ ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.50 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 6 Jan. 22: A Chartered Accountant student from Hyderabad Sri Sai Vishwanath has donated Rs. 50lakhs to SV Annaprasadam Trust of TTD.

The donor handed over the cheque to Tirumala Temple DyEO Sri Ramesh Babu in the latter’s office at Tirumala on Thursday.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు రూ.50 ల‌క్ష‌లు విరాళం

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 06: హైద‌రాబాదుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ విద్యార్థి శ్రీ సాయి విశ్వ‌నాథ్‌ శ్రీ వేంక‌టేశ్వ‌ర అన్న‌ప్ర‌సాదం ట్ర‌స్టుకు గురువారం రూ.50 లక్షల రూపాయ‌లు విరాళంగా అందించారు.

తిరుమ‌ల‌లోని శ్రీ‌వారి ఆల‌యం డెప్యూటీ ఈవో కార్యాల‌యంలో దాత డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబుకు విరాళం చెక్కును అందజేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.