GOLDEN CHARIOT PROCESSION HELD _ స్వర్ణ రథంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

Tirupati, 08 August 2025: On the auspicious occasion of Varalakshmi Vratam on Friday evening the procession of Golden Chariot took place in Tiruchanoor.

 Shri Padmavathi Devi in all her religious grandeur, blessed devotees along four mada streets.

TTD EO Sri J Syamala Rao, Superintendent Smt Srivani and others were present

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

స్వర్ణరథంపై శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షం

తిరుపతి, 2025 ఆగస్ట్ 08: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుక్రవారం స్వర్ణరథంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు.

మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని తన్మయత్వంతో నాలుగుమాడ వీధుల్లో రథాన్ని లాగారు. కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.

స్వర్ణరథోత్స‌వంలో ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు,  సూప‌రింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.