SWATCHTA HI SEVA HELD _ తిరుమలలో స్వచ్చత హి సేవ – పాల్గొన్న జేఈవో శ్రీ వీరబ్రహ్మం

TIRUMALA, 01 OCTOBER 2023: Taking the clarion call given by the Honourable Prime Minister of India Sri Narendra Modi, TTD observed Swatchta hi Seva program in Tirumala on Sunday.

JEO Sri Veerabrahmam participated in this Swatch program held at Gogarbham Dam Circle.

SE2 Sri Jagadeeshwar Reddy, DFO Sri Srinivasulu, VGO Sri Bali Reddy, Health Officer Dr Sridevi and other officials were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో స్వచ్చత హి సేవ – పాల్గొన్న జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుమల 01 అక్టోబర్ 2023: భారత ప్రధాన మంత్రి గౌ. శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు టీటీడీ ఆదివారం తిరుమలలో స్వచ్చతా హి సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది.

గోగర్భం డ్యాం సర్కిల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీ వీరబ్రహ్మం పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, డి ఎఫ్ ఓ శ్రీ శ్రీనివాసులు, విజిఓ శ్రీ బాలి రెడ్డి, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.