TAMARIND TREES AUCTION ON APRIL 29 _ ఏప్రిల్ 29న చింతచెట్ల వేలం
Tirupati, 25 Apr. 21: TTD is organising an auction for plucking tamarind for the 2021-22 season from 36 tamarind trees located in the surroundings of Pushkarini of Sri Venkateshwara temple at Narayanavanam on April 29.
The interested parties should submit an EMD amount of Rs. 2000 to participate in the auction being conducted by the TTD forest department on the location at 3.00 pm afternoon on April 29
For more details contact office of TTD forest department on 0877-2264523.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఏప్రిల్ 29న చింతచెట్ల వేలం
తిరుపతి, 2021 ఏప్రిల్ 25: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయ పుష్కరిణి పరిసరాల్లో ఉన్న 36 చింతచెట్లకు కాసిన చింతపండును కోసుకునేందుకు మాత్రమే 2021 – 22 సంత్సర కాలనికి వేలం నిర్వహించనున్నారు. నారాయణవనం ఆలయ ప్రాంగణంలో ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇందుకు టిటిడి అటవీ విభాగంవారు వేలం నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేందుకు రూ.2000
ఈ.ఎమ్.డి. చెల్లించవలెను.
ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి అటవీ విభాగం కార్యాలయాన్ని 0877-2264523 నంబరులో సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.