TATA ACE VEHICLE DONATED TO TTD _ టీటీడీకి టాటా ఏస్ వాహనం

Tirumala, 01 September 2025: Varalakshmi Automobiles Pvt. Ltd., a Tata Motors dealership based in Tirupati, has donated a Tata Ace Pro vehicle worth Rs. 5.06 lakh to TTD.

In this regard, the representatives of the company performed special puja for the vehicle in front of the Srivari temple and later handed over the keys to the temple Peishkar, Sri Rama Krishna.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి టాటా ఏస్ వాహనం

తిరుమల, 2025 సెప్టెంబర్ 01: తిరుపతికి చెందిన టాటా మోటార్స్ వరలక్ష్మీ ఆటో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి రూ.5.06 లక్షలు విలువైన టాటా ఏస్ ప్రో వాహనాన్ని విరాళంగా అందించింది.

ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదురుగా వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ పేష్కార్ శ్రీ రామ కృష్ణ కు తాళాలను అందజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.