TENDER CUM AUCTION _ ఆగష్టు 30, 31వ తేదీలలో రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 23 August 2024: The tender cum auction of six lots of used and partially damaged cameras that which were offered by the devotees received from various Hundis of TTD temples will be auctioned on August 28.

Similarly, the tender cum e-auction of copper, silver-coated copper leaves will be carried out on August 30 and 31. A total of 15 lots of copper and 12 lots of silver-coated copper leaves will be auctioned.

For more details contact Marketing Office 0877 2264429 or visit TTD official website, www.tirumala.org

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగష్టు 30, 31వ తేదీలలో రాగి రేకులు టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి, 2024 ఆగష్టు 23: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు ఆగష్టు 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నారు.

ఇందులో కాపర్ – 2 (3000కేజిలు) -15 లాట్లు ఆగష్టు 30న, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులు (2,400 కేజిలు) -12 లాట్లు ఆగష్టు 31వ తేదీ వేలానికి ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని హరేరామ హరేకృష్ణ రోడ్డులో గల టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేలం) 0877-2264429, నంబర్లలో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org సంప్రదించగలరు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.