TEPPOTSAVAMS CONCLUDES _ శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు

Tirupati, 02 January 2026:: The ongoing annual Teppotsavams at Sri Kapileswara Swamy temple, concluded on Friday evening.

Sri Chandikeswara Swamy took out nine rounds on the float in the sacred waters to bless the devotees.

Temple Deputy EO Smt. Nagaratna, Superintendent Sri Chandrasekhar and a large number of devotees were present.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన తెప్పోత్సవాలు

తిరుపతి, 2026 జనవరి 02: తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఐదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు రాత్రి  శ్రీ చండికేశ్వరస్వామివారు, శ్రీ చంద్రశేఖరస్వామివారు తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్రశేఖర్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.