TIRUMALA TEMPLE FOOTFALL BACK TO NORMALCY _ మార్చిలో 19.72 లక్షల మందికి శ్రీవారి దర్శనం
19.72 LAKH DEVOTEES GETS SRIVARI DARSHAN IN MARCH
HUNDI COLLECTS Rs.128crores
Tirumala, 07 April 2022: TTD on Thursday announced that in the month of March 2022 as many as 19.72 lakh devotees were provided hassle-free Srivari Darshan.
Following are other records for the month of March
- Srivari Hundi collections were ₹128.64 crore.
- 9.54 lakh devotees offered hair donations
- 24.10 lakh devotees were provided Anna Prasadam.
- 486.52 MLD of water was consumed.
- 36.06 lakh units of electricity were used.
- 1.04crore laddus were bought by devotees
- 8028 Srivari Sevakulu rendered service
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మార్చిలో 19.72 లక్షల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల, 2022 ఏప్రిల్ 07: మార్చి నెలలో 19.72 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనం ప్రారంభించిన తరువాత భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. మార్చి నెలలో నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
– రూ.128.64 కోట్లు హుండీ కానుకల ద్వారా లభించింది.
– 9.54 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.
– 24.10 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు.
– 486.52 ఎమ్ఎల్ డి నీటిని వినియోగించారు.
– 36.06 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించారు.
– 1.11 లక్షల లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు.
– 8,028 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.