TRAINING TO TEACHERS _ శ్వేత‌లో టీటీడీ క‌ళాశాల‌ల అధ్యాప‌కుల‌కు శిక్ష‌ణ‌

TIRUPATI, 27 OCTOBER 2022: Training for Teachers’ commenced in SVETA for lecturers on “How to become good Teacher” in TTD-run Junior and Degree colleges.

 

DEO Sri Bhaskar Reddy who took part in the inaugural session said if teachers are good they will generate best citizens of India.

 

National-level trainer Sri Nagaraju participated in the event.

 
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్వేత‌లో టీటీడీ క‌ళాశాల‌ల అధ్యాప‌కుల‌కు శిక్ష‌ణ‌

తిరుమ‌ల‌, 2022 అక్టోబ‌రు 27: తిరుప‌తి శ్వేతలో టీటీడీ జూనియర్, డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు “ఉత్త‌మ ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి” అనే అంశంపై గురువారం శిక్షణా కార్యక్రమం నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన డిఈవో శ్రీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఆదర్శవంతులుగా ఉండి విధ్యార్దులను ప్రతిభావంతులుగా మార్చడానికి
ఈ శిక్షణ ఎంత‌గానో ఉపయెాగపడుతుందని చెప్పారు. ఈ శిక్షణలో జాతీయస్థాయి శిక్షకులు శ్రీ నాగరాజు శిక్షణ ఇవ్వడం ఆనందదాయక‌మ‌న్నారు.

ఈ కార్యక్రమంలో శ్వేత సంచాలకులు శ్రీ‌మ‌తి ప్రశాంతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.