TTD ADDITIONAL EO CONVEYS BIRTHDAY WISHES TO TIRUMALA PONTIFF PEDDA JEEYAR SWAMY _ శ్రీ‌శ్రీ‌శ్రీ తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్ స్వామివారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Tirumala, 21 Dec. 21: TTD Additional EO Sri AV Dharma Reddy on Tuesday conveyed birthday wishes to Tirumala pontiff Sri Sri Sri Pedda Jeeyarswami.

 

The Additional EO visited the Pedda Jeeyar Swamy Mutt near Bedi Anjaneya temple and sought his blessings.

 

Earlier TTD Veda pundits rendered Veda Asheervachanam and thereafter the pontiff was presented with Shawl and Srivari theertha Prasadam.

 

Srivari temple DyEO Sri Ramesh Babu and Peshkar Sri Srihari were present.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌శ్రీ‌శ్రీ తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్ స్వామివారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

తిరుమ‌ల‌, 2021 డిసెంబరు 21: టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి మంగ‌ళ‌వారం శ్రీ‌శ్రీ‌శ్రీ తిరుమ‌ల పెద్ద‌జీయ‌ర్ స్వామివారికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆలయం వ‌ద్దగ‌ల పెద్ద‌జీయ‌ర్ మ‌ఠానికి అద‌న‌పు ఈవో వెళ్లి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అనంత‌రం వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం చేశారు. ఈ సంద‌ర్భంగా శాలువ‌, శ్రీ‌వారి తీర్థ‌ప్ర‌సాదాల‌తో స‌త్క‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.