TTD AEO SUSPENDED ON THE CHARGES OF FOLLOWING OTHER RELIGIOUS FAITH _ టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు  సస్పెన్షన్  _ టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగింది.

Tirupati, 08 July 2025:TTD Assistant Executive Officer Sri A. Rajasekhar Babu has been suspended following allegations made against him.
 
It has come to the notice of TTD that Sri Rajasekhar Babu attends local church prayers every Sunday in his hometown Puttur in Tirupati district.
 
It is nothing but violation TTD norms as he has not followed the code of conduct of the TTD as an employee of the organization, and has acted irresponsibly as an employee representing a Hindu religious organization.
 
In this context, after examining the report submitted by the TTD Vigilance Department and other evidence, departmental action was initiated against him as per the rules and he was suspended with immediate effect.
 
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
టీటీడీ ఏఈఓ రాజశేఖర్ బాబు  సస్పెన్షన్ 
 
టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ ఏ.రాజశేఖర్ బాబును ఆయన ప్రవర్తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేయడం జరిగింది.
 
తిరుపతి,2025 జూలై 08 ; తిరుపతి జిల్లా పుత్తూరులోని స్వగ్రామంలో రాజశేఖర్ బాబు ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . ఈ వ్యవహారంతో టీటీడీ ఉద్యోగిగా ఆయన  సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది .
 
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన్ను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగింది.
 
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.