TTD CHAIRMAN CALLS ON TRIDANDI PONTIFF _ చిన జీయర్ స్వామికి  టీటీడీ చైర్మన్ పరామర్శ

Tirumala, 13 Sep. 20: TTD Chairman Sri YV Subba Reddy on Sunday called on Sri Sri Sri Tridandi Chinna Jeeyar Swami at Hyderabad to condole the sad demise of Pontiff’s mother.

It may be mentioned here that Smt Alimelumanga Tayaru, mother of Swamy had died on Friday.

The TTD Chairman met the pontiff at later’s Ashram in Hyderabad and expressed his deep felt condolences.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన జీయర్ స్వామికి  టీటీడీ చైర్మన్ పరామర్శ

తిరుమల. 13 సెప్టెంబర్ 2020: శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్ లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి శ్రీ జీయర్ మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శ్రీ సుబ్బారెడ్డి జీయర్ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన మాతృమూర్తి మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది