TTD CHAIRMAN COUPLE VISIT _ బేడీఆంజనేయస్వామి,వరాహ స్వామి సేవలో టీటీడీ చైర్మన్ దంపతులుVARAHASWAMY AND BEDI ANJANEYA TEMPLES

Tirumala, 11 Aug. 21: As per tradition and ahead of taking an oath of office as the TTD chairman, Sri YV Subba Reddy couple paid a visit to Sri Bedi Anjaneya temple and Sri Varahaswamy temple on Wednesday morning.

They sought blessings and offered prayers for global health and riddance from pandemic Covid-19 at both the popular Shrines at Tirumala.

At Sri Varahaswamy temple they offered prayers at the Balalaya (makeshift) sanctum of the temple.

Later on they proceeded to the Srivari temple to participate in the auspicious swearing-in ceremony.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

బేడీఆంజనేయస్వామి,వరాహ స్వామి సేవలో టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల 11 జూలై 2021: టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు శ్రీ వైవి సుబ్బా రెడ్డి దంపతులు బుధవారం ఉదయం శ్రీ బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు.అక్కడి నుంచి శ్రీ వరాహ స్వామి వారి ఆలయానికి వెళ్లి బాలాలయం లోని శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని పదవీ ప్రమాణం చేశారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది