TTD CHAIRMAN INSPECTS IN TIRUMALA _ తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
Tirumala, 04 December 2024: TTD Chairman Sri BR Naidu conducted a surprise inspection of shops and hawker licenses at Varahaswamy Rest House in Tirumala on Wednesday.
The officials were directed to check the licenses and remove the encroachments if any.
He said that the shopkeepers should do their business in the place allotted to them only and follow the norms without any deviations and warned of action against the violators causing trouble to the devotees.
TTD Estate Officer Sri Venkateswarlu, VGO Sri Surendra and other officers participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో టీటీడీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
తిరుమల, 2024 డిసెంబరు 04: తిరుమలలోని వరాహాస్వామి విశ్రాంతి భవనం వద్ద ఉన్న దుకాణాలు, హాకర్ లైసెన్సులను టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
లైసెన్సులను పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. దుకాణదారులు తమకు కేటాయించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని అన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమణలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు, వీజీవో శ్రీ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.