TTD CHAIRMAN INVITED TO SRI GT BRAHMOTSAVAMS _ శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం
Tirumala, 28 May 2025: TTD Chairman Sri B.R. Naidu was extended an invitation on Wednesday to the annual Brahmotsavams of Sri Govindaraja Swamy temple in Tirupati, scheduled to be held from June 2 to June 10.
The invitation was extended at the Chairman’s Camp Office in Tirumala, where temple priests offered Vedic blessings.
On this occasion, the Chairman emphasized that the Brahmotsavams should be conducted with grandeur, ensuring that devotees and local residents do not face any inconvenience.
Deputy EO Smt. Shanti, temple priests, and other officials participated in the event.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ కు ఆహ్వానం
తిరుమల, 2025 మే 28: జూన్ 2 నుండి 10వ తేది వరకు నిర్వహించనున్న తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలకు టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్ నాయుడుకు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు.
తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ కు అర్చకులు వేద ఆశీర్వచనం చేసారు.
ఈ సందర్భంగా చైర్మన్ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.