TTD CHAIRMAN OFFERS PRAYERS IN TIRUCHANOOR _ అమ్మవారి సేవలో టీటీడీ చైర్మన్

TIRUPATI, 30 AUGUST 2021: TTD Trust Board Chairman Sri YV Subba Reddy offered prayers in Sri Padmavathi ammavari temple tiruchanoor on Monday evening.

He also participated in Astanam in the temple on the occasion of Shri Krishna Janmashtami.

AEO Sri Prabhakar Reddy received TTD Chairman while the Archakas offered him Tirtha prasadams.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అమ్మవారి సేవలో టీటీడీ చైర్మన్

తిరుపతి 30 ఆగస్టు 2021: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి సోమవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఎఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహిస్తున్న ఆస్థానంలో చైర్మన్ పాల్గొని శ్రీ కృష్ణస్వామి వారిని దర్శించుకున్నారు.

టీటీడీ ప్రజాసబంధాల అధికారిచే విడుదల చేయడమైనది