TTD CHAIRMAN PRESENTS PATTU VASTRAMS TO KOLHAPUR LAKSHMI TEMPLE _ కొల్హాపూర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ దంపతులు

కొల్హాపూర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ దంపతులు

తిరుమల 29 సెప్టెంబరు 2022: నవరాత్రి ఉత్సవాల సందర్బంగా కొల్హాపూర్ శ్రీ మహాలక్షి అమ్మవారికి గురువారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించారు.

ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం చైర్మన్ దంపతులు పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి అమ్మవారికి సమర్పించి దర్శనం చేసుకున్నారు. అర్చకులు ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీటీడీ ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్ష్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చైర్మన్ దంపతుల వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది

Tirumala, 29 September 2022: As part of the tradition during Navaratri TTD Chairman Sri YV Subba Reddy along with his spouse Smt Swarnalatha Reddy presented pattu vastrams to Sri Mahalakshmi temple, Kolhapur in Maharashtra on Thursday.

They were received by temple officials and archaka at temple dwaram. Later the TTD chairman couple presented the silk vastrams in a procession to Sri Maha Lakshmi ammavaru and had Darshan.

Thereafter the Archakas presented Thirtha Prasadams after Ashirvadam. Smt Vemireddi Prashanti Reddy, New Delhi LAC Chief was also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI