TTD CHAIRMAN RELEASES BOOK “SRI VARI DIVYA PRASADAMULU” _ ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

Tirumala, 14 December 2025: TTD Chairman Sri B.R. Naidu, on Sunday, released a book on “Sri Vari Divya Prasadamulu” penned by former Chief Priest of the Tirumala temple, Sri Ramana Dikshitulu, at the TTD Chairman’s Camp Office in Tirumala.

The author informed the Chairman that the book provides comprehensive details about the various Annaprasadams offered to the deity as part of the Vaikhanasa Agama-prescribed rituals and kainkaryams performed in the Sri Venkateswara Swamy Temple.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి దివ్య ప్రసాదములుపుస్తకాన్ని ఆవిష్కరించిన టీటీడీ చైర్మన్

తిరుమల, 2025 డిసెంబర్ 14: శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని  ఆదివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు ఆవిష్కరించారు.

ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాలు గురించి పూర్తి సమాచారాన్ని పుస్తకంలో పొందుపరిచినట్లు చైర్మన్ కు పుస్తక రచయిత శ్రీ రమణ దీక్షితులు తెలియజేశారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.