TTD EMPLOYEE SUSPENDED _ టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
Tirumala, 25 July 2026: TTD has suspended Mr. N. Sharath Babu, who was working as an Office Subordinate in the GNC area at Tirumala, on Saturday.
An inquiry was initiated following allegations that the employee had behaved inappropriately with a devotee, in violation of the prescribed rules.
Upon preliminary inquiry, TTD found that the employee’s conduct was in violation of service rules. As part of disciplinary proceedings, orders were issued placing him under immediate suspension.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
టీటీడీ ఉద్యోగి సస్పెన్షన్
తిరుమల, 2026 జూలై 25: తిరుమలలోని జీఎన్‌సీ ప్రాంతంలో ఆఫీస్ సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎన్. శరత్ బాబును శనివారం టీటీడీ సస్పెండ్ చేసింది.
ఓ భక్తుడితో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ప్రాథమికంగా ఉద్యోగి ప్రవర్తన రూల్స్‌కు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించిన టీటీడీ, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
