TTD EMPLOYEES SHOWCASE TALENT IN CARROMS, CHESS AND TABLE TENNIS _ క్యారమ్స్, చెస్ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్రతిభ
Tirupati, 18 February 2026: As part of the ongoing sports competitions for employees of TTD, Carroms, Chess and Table Tennis events were conducted on Wednesday.
The winners are as follows:
Carroms
Men (Below 45 Years) – Singles:
Sri Ramesh Babu secured first place, while Sri Shankar Kumar finished as runner-up.
Men (Below 45 Years) – Doubles:
Sri Shankar Kumar and Sri Bhaskar emerged winners. Sri Kiran Kumar and Sri Ramesh Babu secured the runner-up position.
Women (Below 45 Years) –
Doubles:
Smt Soujanya and Smt Alekhya won the event, while Smt Bhanupriya and Smt Bhavya Sri stood runners-up.
Chess
Men (Above 45 Years):
Sri Ramesh clinched the title, and Sri Suresh finished as runner-up.
Table Tennis
Women (Above 45 Years) – Singles:
Smt Sudharani emerged victorious, while Smt Swapna Manjari secured the runner-up position.
Women (Above 45 Years) – Doubles:
Smt Sudharani and Smt Somalatha won the title. Smt Kalpana and Smt Swapna Manjari stood runners-up.
Women (Below 45 Years) – Singles:
Smt Anuradha secured first place, and Smt Mahalakshmi finished as runner-up.
Women (Below 45 Years) – Doubles:
Smt Alekhya and Smt Soujanya emerged winners, while Smt Jahnavi and Smt Madhavi secured the runner-up position.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
క్యారమ్స్, చెస్ పోటీల్లో టిటిడి ఉద్యోగుల ప్రతిభ
తిరుపతి, 2026 ఫిబ్రవరి 18: టిటిడి ఉద్యోగుల క్రీడల్లో భాగంగా బుధవారం క్యారమ్స్, చెస్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారి వివరాలిలా ఉన్నాయి.
క్యారమ్స్
– 45 ఏళ్ల లోపు పురుషుల సింగిల్స్ పోటీల్లో శ్రీ రమేష్ బాబు విజయం సాధించగా, శ్రీ శంకర్ కుమార్ రన్నరప్‌గా నిలిచారు. క్యారమ్స్ డబుల్స్ పోటీల్లో శ్రీ శంకర్ కుమార్, శ్రీ భాస్కర్ జట్టు విజయం సాధించగా, శ్రీ కిరణ్ కుమార్, శ్రీ రమేష్ బాబు జట్టు రన్నరప్‌గా నిలిచారు.
• 45 ఏళ్ల లోపు మహిళ ఉద్యోగుల డబల్స్ పోటీలలో శ్రీమతి సౌజన్య, శ్రీమతి అలేఖ్య జట్టు విజయం సాధించగా, శ్రీమతి భానుప్రియ, శ్రీమతి భవ్య శ్రీ జట్టు రన్నరప్‌గా నిలిచారు.
చెస్
– 45 ఏళ్లు పైబడిన పురుష ఉద్యోగుల చెస్ పోటీల్లో శ్రీ రమేష్ విజయం సాధించగా, శ్రీ సురేష్ రన్నరప్‌గా నిలిచారు.
టేబుల్ టెన్నిస్
• 45 ఏళ్లు పైబడిన మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీలలో శ్రీమతి సుధారాణి విజయం సాధించగా, శ్రీమతి స్వప్న మంజరి రన్నరప్‌గా నిలిచారు. టేబుల్ టెన్నిస్ డబుల్స్ పోటీలలో శ్రీమతి సుధారాణి, శ్రీమతి సోమలత జట్టు విజయం సాధించగా, శ్రీమతి కల్పన శ్రీమతి స్వప్న మంజరి జట్టు రన్నరప్‌గా నిలిచారు.
– 45 ఏళ్ల లోపు మహిళా ఉద్యోగుల టేబుల్ టెన్నిస్ సింగిల్స్ పోటీల్లో శ్రీమతి అనురాధ విజయం సాధించగా, శ్రీమతి మహాలక్ష్మి రన్నరప్‌గా నిలిచారు. టేబుల్ టెన్నిస్ డబల్స్ పోటీల్లో శ్రీమతి అలేఖ్య, శ్రీమతి సౌజన్య జట్టు విజయం సాధించగా, శ్రీమతి జాహ్నవి, శ్రీమతి మాధవి జట్టు రన్నరప్‌గా నిలిచారు.






