TTD EO MEETS MAHA CM _ మహారాష్ట్ర సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

Tirumala, 17 February 2025: TTD EO Sri J. Syamala Rao met the Honourable Chief Minister of Maharashtra, Sri Devendra Fadnavis in Tirumala on Monday afternoon.

The Maha CM along with his family and entourage visited Tirumala and offered prayers to Sri Venkateswara Swamy in Tirumala temple.

TTD EO met the Maha CM in Sri Padmavati Rest House and discussed with him about the status of the construction of the Srivari Temple in Navi Mumbai.

The CM of Maharashtra also responded positively to the Srivari temple construction.

TTD Trust board members Sri. Bhanu Prakash Reddy, Sri. Saurabh H. Bora and other officials participated.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మహారాష్ట్ర సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

తిరుమల, 2025 ఫిబ్రవరి 17: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన మహారాష్ట్ర సీఎం శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ ను టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఈవో నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణంపై మహారాష్ట్ర సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం సానుకూలంగా స్పందించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి, శ్రీ సౌరభ్ హెచ్.బోరా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.