TTD EO PARTICIPATES IN MAHA YAGAM AT AYODHYA _ అయోధ్యలో శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో
TTD EO Sri J. Syamala Rao along with his spouse participated in Sri Maha Narayana Divya Rudra Sahita Sata Sahasra Chandi Vishwa Shanti Maha Yagam organized by Sri Rama Janmabhoomi Kshetra Trust at Ayodhya in Uttara Pradesh seeking world peace on Sunday.
This Yagam has started on November 18 continuing for 45 days and will be completed by January 1 in 2025.
The TTD EO performed a special pooja during this Yagam.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అయోధ్యలో శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగంలో పాల్గొన్న టీటీడీ ఈవో
తిరుమల, 2024 డిసెంబరు 08: ప్రపంచ శాంతి కోసం ఉత్తరప్రదేశ్ అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నిర్వహిస్తున్న శ్రీ మహా నారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వ శాంతి మహా యాగంలో ఆదివారం టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు దంపతులు పాల్గొన్నారు.
ఈ యాగం గత నవంబర్ 18 నుండి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి జనవరి 1వ తేది నాటికి పూర్తవుతుంది .
ఈ కార్యక్రమంలో ఈవో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. .
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.