TTD INVITES AP CM FOR AMARAVATI SV TEMPLE SAMPORKSHANA _ శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కు సిఎం కు ఆహ్వానం

Tirumala, 1 Jun. 22: TTD chairman Sri YV Subba Reddy on Wednesday presented the invitation to Honourable AP Chief Minister Sri YS Jaganmohan Reddy for the Maha Samprokshana fete of Sri Venkateshwara temple at Amaravati slated from June 5-9.

Accompanied by TTD JEO Sri Veerabrahmam, the TTD chairman extended the invitation to AP CM at the camp office in Tadepalli in Vijayawada.

TTD chairman also explained the course of Maha Samprokshana celebrations of the newly built temple from June 5 onwards and that the Maha Samprokshana event would be performed on June 9 morning between 07.30- 08.30 am.

Earlier TTD chairman felicitated the Honourable CM with a shawl and also presented Srivari Prasadam.

CVSO Sri Narasimha Kishore and Chief Engineer Sri Nageswara Rao were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ కు సిఎం కు ఆహ్వానం

తిరుమల 1 జూన్ 2022: అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణకు హాజరు కావాలని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జెఈవో శ్రీ వీరబ్రహ్మం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు.

తాడేపల్లి లోని సిఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం వీరు ముఖ్యమంత్రి ని కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు. జూన్ 5వ తేదీ నుంచి ఆలయ మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి కి వివరించారు. జూన్ 9వ తేదీ ఉదయం 7.30 నుండి 8.30 గంటల మధ్య మహాసంప్రోక్షణ నిర్వహిస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ని శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలు అందజేశారు. సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్,చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది