TTD INVITES E-TENDERS FOR PURCHASE OF TWO CHAFF CUTTERS _ ఎస్‌.వి. గోసంరక్షణశాలకు రెండు చాఫ్ కట్టర్ల కొనుగోలుకు ఈ-టెండర్ల ఆహ్వానం

Tirupati, July 6, 2026: TTD has invited e-tenders for the purchase of two chaff cutters for the SV Gosamrakshana Shala Dairy Farm.

Interested firms and suppliers can download the tender documents from the Andhra Pradesh e-Procurement portal. The download process begins at 5.00 PM on July 6, 2026, and bids should be submitted by 5.05 PM on July 21, 2026.

For further details, contact ph.no. 9281413626.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

 

ఎస్‌.వి. గోసంరక్షణశాలకు రెండు చాఫ్ కట్టర్ల కొనుగోలుకు టెండర్ల ఆహ్వానం

తిరుపతి, 2026 జూలై 06: ఎస్‌.వి. గోసంరక్షణశాల డెయిరీ ఫామ్ అవసరాల కోసం రెండు (2) చాఫ్ కట్టర్ల కొనుగోలుకు ఈ-టెండర్లను టిటిడి ఆహ్వానిస్తోంది.

ఆసక్తి గల సంస్థలు, సరఫరాదారులు https://tender.apeprocurement.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి కరెంట్ టెండర్స్ విభాగంలో ఎస్వీ గోసంరక్షణ శాల డైరీ ఫామ్ ను సర్కిల్/డివిజన్‌గా ఎంపిక చేసి టెండర్ పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

టెండర్ పత్రాల డౌన్‌లోడ్ ప్రక్రియ 2026 జూలై 06 సాయంత్రం 5.00 గంటలకు ప్రారంభమవుతుంది. టెండర్ పత్రాలను 2026 జూలై 21 సాయంత్రం 5.05 గంటల లోపు సమర్పించాలి. టెండర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం 9281413626 నంబర్‌లో సంప్రదించాలని టిటిడి కోరింది.

టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.